Category: ప్రత్యేక కధనాలు

  • పర్యాటకులను అబ్బురపరిచే ఐదు రంగుల నది …. కొలంబియా క్రిస్టల్ ఛానల్

    పర్యాటకులను అబ్బురపరిచే ఐదు రంగుల నది …. కొలంబియా క్రిస్టల్ ఛానల్

    పర్యాటకులను అబ్బురపరిచే ఐదు రంగుల నది …. కొలంబియా క్రిస్టల్ ఛానల్ క్యాపిటల్ వాయిస్, పర్యాటక సమాచారం :- క్రిస్టల్ ఛానల్ అనేది కొలంబియన్ నది, ఇది మెటా డిపార్ట్‌మెంట్‌లోని ఒక వివిక్త పర్వత శ్రేణి అయిన సెరానియా డి లా మకరేనాలో ఉంది . ఇది గుయాబెరో నదికి ఉపనది , ఇది ఒరినోకో బేసిన్‌లో ఒక భాగం. కానో క్రిస్టల్స్‌ను 1969లో పశువుల పెంపకందారులు కనుగొన్నారు. నదిని సాధారణంగా ఐదు రంగుల నది లేదా […]

    Continue Reading

  • సప్తనదీ సంగమం గా వర్ధిల్లుతున్న  పవిత్ర స్థలం సంగమేశ్వర క్షేత్రం

    సప్తనదీ సంగమం గా వర్ధిల్లుతున్న పవిత్ర స్థలం సంగమేశ్వర క్షేత్రం

    సప్తనదీ సంగమం గా వర్ధిల్లుతున్న పవిత్ర స్థలం సంగమేశ్వర క్షేత్రం క్యాపిటల్ వాయిస్, భక్తి సమాచారం :- ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలో ఎక్కడా  ఏడు నదులు కలిసి ఉన్న పుణ్యక్షేత్రం మరొకటి లేదు.  ఆలయానికి మరో విశిష్టత ఏమిటంటే శివయ్య దంపతులు ఏడాదిలో 7 నెలల పాటు నీటిలో ఉండి.. కేవలం 5 నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు.  వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం […]

    Continue Reading

  • భూమిని తాకిన శక్తివంతమైన సౌర తుఫాను

    భూమిని తాకిన శక్తివంతమైన సౌర తుఫాను

      భూమిని తాకిన శక్తివంతమైన సౌర తుఫాను క్యాపిటల్ వాయిస్, అంతరిక్ష సమాచారం :- లండన్ కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూమిని తాకిన సూర్యుడి అయస్కాంత క్షేత్రాలు. తీవ్ర సౌరతుపానును అంచనా వేసిన అమెరికా కమ్యూనికేషన్, పవర్ గ్రిడ్‌లకు అంతరాయం కలిగించే అవకాశం. గత రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అత్యంత శక్తివంతమైన సౌర తుపాను శుక్రవారం భూమిని తాకింది. ఇందుకు సంబంధించిన ఖగోళ కాంతి ఆకాశంలో కనిపించింది. టాస్మానియా నుంచి […]

    Continue Reading

  • రైతులకు సాగులో  పని తగ్గిస్తున్న యంత్రాలు…. !?

    రైతులకు సాగులో  పని తగ్గిస్తున్న యంత్రాలు…. !?

    రైతులకు సాగులో  పని తగ్గిస్తున్న యంత్రాలు…. !? క్యాపిటల్ వాయిస్, వ్యవసాయ సమాచారం :- ఖరీఫ్ సాగుకు సమయం ఆసన్నమవుతున్నది. ఎప్పటిలాగే కూలీల కొరత భయం రైతును వెన్నాడుతోంది. వ్యవసాయంలో మానవ వనరుల కొరత నానాటికీ జఠిలంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో దీనికి పరిష్కారం లేదా? అంటే మనముందున్న ఏకైక ప్రత్యామ్నాయం యాంత్రీకరణ. వ్యవసాయంలో ఆధునిక పరికరాలు వాడకం వల్ల ఖర్చు తగ్గడమే కాక, సమయం కూడా కలిసి వస్తుంది. శ్రమ తక్కువగా వుండి లాభం పెరుగుతుంది. […]

    Continue Reading

  • కీర దోస లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా …. !?

    కీర దోస లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా …. !?

    కీర దోస లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా …. !? క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం :- కీరదోస మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.వేసవిలో కూల్ డ్రింక్ లు , కొబ్బరి బోండాలు, ఐస్‌ క్రీమలతో పాటూ గిరాకీ బాగా ఉండే మరొకటి కీరా దోస. నిజానికి ఇది అన్ని […]

    Continue Reading

  • పల్నాడులోని నల్లమల అడవుల్లో విరబూసిన…. ‘జాజి’

    పల్నాడులోని నల్లమల అడవుల్లో విరబూసిన…. ‘జాజి’

    పల్నాడులోని నల్లమల అడవుల్లో విరబూసిన…. ‘జాజి’ + సాక్షి ఎక్సలెంట్ అవార్డు గ్రహీతకు అభినందనల వెల్లువ + ప్రకృతిపై మమకారమే పర్యావరణవేత్త ను అయ్యాను + ఇప్పటికే పలు జాతీయ, అవార్డులు స్వీకరణ క్యాపిటల్ వాయిస్, కారంపూడి ( పల్నాడు జిల్లా) :- పల్నాడు లోని అటవీ ప్రాంతంలో వ్యర్థం ఏరిపాయడమేటమే దినచర్యగా సాగిన ఓ యువకుడికి…ప్రకృతి పై ఏర్పడిన మమకారమే… ఆ యువకుడిని  పర్యావరణ వేత్తగా నిలిపింది. వివరాల్లోకెళ్తే   పల్నాడు జిల్లా మండల కేంద్రమైన కారంపూడి […]

    Continue Reading

  • రారండోయ్ వింతలు చూద్దాం….. హొగెనకల్ జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు మాయం !!

    రారండోయ్ వింతలు చూద్దాం….. హొగెనకల్ జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు మాయం !!

    రారండోయ్ వింతలు చూద్దాం….. హొగెనకల్ జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు మాయం !! క్యాపిటల్ వాయిస్, పర్యాటక సమాచారం :- సాధారణంగా జలపాతాలు మన జీవితంలో చూస్తూనే ఉంటాము. అవి చూడటానికి ఆహ్లాదకరంగా, మనసును రంజింపజేసే ఉరవడిలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జల తరంగాల హోరు. మనసును పరవశింపచేసే ప్రకృతి అందాల జోరు. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా, సహజత్వానికి చేరువగా ఉండి చూపరులను కళ్ళు చెదిరే తన్మయత్వానికి గురిచేసే అందాల జలపాతం హోగెనక్కల్ […]

    Continue Reading

  • మీరు విన్నారా …సర్పాల దీవి ఉందట ……. భూమిపై ప్రాణాంతక ప్రదేశం అదేనా?

    మీరు విన్నారా …సర్పాల దీవి ఉందట ……. భూమిపై ప్రాణాంతక ప్రదేశం అదేనా?

      మీరు విన్నారా …సర్పాల దీవి ఉందట ……. భూమిపై ప్రాణాంతక ప్రదేశం అదేనా? క్యాపిటల్ వాయిస్, లోక సమాచారం :- మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలరు కానీ.. ఆ దీవి లోకి మాత్రం వెళ్లలేరు. వెళ్లేందుకు పర్మిషన్ ఉండదు. వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండదు. ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు. ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం. అసలు ఆ దీవి అలా ఎందుకు మారింది? పేరుకు తగ్గట్టు […]

    Continue Reading

  • విత్తనాల కొనుగోలులో ……రైతన్నలారా జర జాగ్రత్త ….!!

    విత్తనాల కొనుగోలులో ……రైతన్నలారా జర జాగ్రత్త ….!!

    విత్తనాల కొనుగోలులో ……రైతన్నలారా జర జాగ్రత్త ….!! + అసలును మించుతున్న నకిలీ పాకెట్ల నమూనా  క్యాపిటల్ వాయిస్, అమరావతి :- తొలకరి వానలు కురుస్తుండండంతో రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు.పంటకు మూలాదారమైన విత్తనాల కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తేరుకోలేని నష్టాన్ని చవిచూడాల్సివస్తుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది మంచిదో..ఏది నకిలీదో ….అర్ధం కాని విధంగా విత్తనాల పాకెట్స్  ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న […]

    Continue Reading

  • నేటి మానవ జీవితాలు…….యాంత్రిక జీవన ప్రమాణాలు !!

    నేటి మానవ జీవితాలు…….యాంత్రిక జీవన ప్రమాణాలు !!

    నేటి మానవ జీవితాలు…….యాంత్రిక జీవన ప్రమాణాలు !! క్యాపిటల్ వాయిస్ (సమాజ హితం) :- ఏమని మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు, నిద్రపోయే సమయంలో కూడా ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉండే నేటి దంపతులు, వారి దాంపత్య జీవితంలో ఏమీ ఆనందాలను.. సంతోషాలను…తృప్తిని…. పొందగలుగుతున్నారో అన్నది…చాలా పెద్ద సందేహం…పిల్లలను కనాలంటే ప్లానింగ్….  కనడానికి అయ్యే పురిటి ఖర్చు, పెంచడానికి….చూసుకోవడానికి…ఆయాకి ఇంటికి కొత్తగా రాబోతున్న బిడ్డకయ్యే ఖర్చు,చదివించడానికి అయ్యే ఖర్చు….ఇలా లెక్కలు వేసుకుంటూ…..కనాలా వద్దా…అనుకుంటూ పెంచగలమా లేదా […]

    Continue Reading