యువత పాలిట పెనుశాపంగా మారుతున్న మితిమిరిన వేగం !! క్యాపిటల్ వాయిస్, అమరావతి :- యువతకు వేగం ఆనందం ఇవ్వవచ్చునేమో గాని అది వారి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపివేస్తుంది! ఈ మధ్య కాలం లో యువత బైక్ లపై మితిమీరిన వేగం తో ప్రయాణిస్తూ అనేక ప్రమాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఉడుకు రక్తం నరనరాన ఉప్పొంగే యువతలో తాము బైక్ ను నడపడం అనేది ఎంత ప్రమాదకరమో, ఒక్కొక్కసారి అది తమ ప్రాణాల మీదకు […]