చాప కింద నీరులా కాల్ మని వ్యాపారం ఇస్తే ఉంటావు, లేదంటే చస్తావు !? *ఏలూరు జిల్లాలో ఎక్కడ చూసినా కాల్ మనీ దందాలు… *మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం !! *తీసుకున్న వారికి మాత్రం రక్త కన్నీరు !! క్యాపిటల్ వాయిస్, ఏలూరు జిల్లా :- నూటికి పది రూపాయలు వడ్డీలు, వారు కట్టిన వడ్డీలు అసలకు పది రెట్లు ఉంటుంది. కానీ తీసుకున్న వారు ఇంకా కట్టలేమని కళ్ల వెళ్ల పడ్డ కనికరించని కాల్ […]