పర్యాటకులను అబ్బురపరిచే ఐదు రంగుల నది …. కొలంబియా క్రిస్టల్ ఛానల్ క్యాపిటల్ వాయిస్, పర్యాటక సమాచారం :- క్రిస్టల్ ఛానల్ అనేది కొలంబియన్ నది, ఇది మెటా డిపార్ట్మెంట్లోని ఒక వివిక్త పర్వత శ్రేణి అయిన సెరానియా డి లా మకరేనాలో ఉంది . ఇది గుయాబెరో నదికి ఉపనది , ఇది ఒరినోకో బేసిన్లో ఒక భాగం. కానో క్రిస్టల్స్‌ను 1969లో పశువుల పెంపకందారులు కనుగొన్నారు. నదిని సాధారణంగా ఐదు రంగుల నది లేదా […]
రారండోయ్ వింతలు చూద్దాం….. హొగెనకల్ జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు మాయం !! క్యాపిటల్ వాయిస్, పర్యాటక సమాచారం :- సాధారణంగా జలపాతాలు మన జీవితంలో చూస్తూనే ఉంటాము. అవి చూడటానికి ఆహ్లాదకరంగా, మనసును రంజింపజేసే ఉరవడిలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జల తరంగాల హోరు. మనసును పరవశింపచేసే ప్రకృతి అందాల జోరు. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా, సహజత్వానికి చేరువగా ఉండి చూపరులను కళ్ళు చెదిరే తన్మయత్వానికి గురిచేసే అందాల జలపాతం హోగెనక్కల్ […]
మూడు కొండల సముదాయం….మన పాపికొండలు # ఆంధ్రా కాశ్మీరం పేరుతో పాపికొండలు # రాజమండ్రి అయినా.. భద్రాచలం అయినా పాపికొండలు చేరడానికి 60 కిమీలు క్యాపిటల్ వాయిస్, యాత్రా సమాచారం :-పాపికొండలు.! ఈ పేరు వినగానే మనసుకి ఒకరకమైన హాయి కలుగుతుంది. మరి స్వయంగా ఈ పర్వత శ్రేణిని దర్శిస్తే ఇంకెంత సుందరభరితంగా ఉంటుందో మీరే ఆలోచించండి.! ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న “పాపికొండలు” విశిష్టత గురించి చదివేద్దాం రండి….పాపికొండలు అసలైన పేరు […]