ఆపిల్ పండు కోయగానే ముక్కలు రంగు మారుతున్నాయా … అయితే ఇలా చేయండి ! క్యాపిటల్ వాయిస్, వంటిల్లు సమాచారం :- ఆపిల్ పండు కోయగానే ముక్కలు రంగు మారుతున్నాయా అయితే ఈ సమాచారం మీకొరకే ….సాధారణంగా యాపిల్ లాంటి కొన్ని పండ్లను కోసినప్పుడు ఆ పండ్ల ముక్కలు రంగు మారుతాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పండ్లు కోసినప్పుడు రంగు మారడానికి కారణం ఆక్సిడేషన్ ప్రక్రియ. ఈ ఆక్సిడేషన్ ప్రక్రియ జరగకుండా […]