Daily Telugu news paper
మంట గలిసిన మానవత్వం ….. తరగతి గదిలో సహచర విద్యార్థినిపై అత్యాచారం !? # ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లిలో ఘటన క్యాపిటల్ వాయిస్, ఏలూరు జిల్లా, కైకలూరు :- స్నేహితంగా ఉండాల్సిన విద్యార్థి అమానుషంగా స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన ఏలూరు జిల్లా కైకలూరు మండలం మండవల్లిలో జరిగింది. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చిన బాలికను తోటి విద్యార్థి. గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఓపాల్పడ్డాడు. ఈ సంఘటనను గ్రామానికి […]
భూముల రీ సర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తారా – ఏపీ హైకోర్టు ఆగ్రహం క్యాపిటల్ వాయిస్, అమరావతి :- అధికారులు ఏ కార్యక్రమం తలపెట్టినా.. దాని గురించి ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలి, అంతే తప్ప తమ ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే విషయం కోర్టులకు చేరడం ఖాయం అని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్‌లో అదే జరిగింది. భూముల రీ సర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తే కుదరదని ఏపీ హైకోర్టు […]
ఒంగోలు లో అల్లరి మూకలపై పోలీసుల కాల్పులు…. నిజం కాదు సుమా !? సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్…. అసలు ఏమి జరిగింది అంటే…?* క్యాపిటల్ వాయిస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు :- ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు ఆర్టీసీ బస్టాండ్ […]
సప్తనదీ సంగమం గా వర్ధిల్లుతున్న పవిత్ర స్థలం సంగమేశ్వర క్షేత్రం క్యాపిటల్ వాయిస్, భక్తి సమాచారం :- ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలో ఎక్కడా ఏడు నదులు కలిసి ఉన్న పుణ్యక్షేత్రం మరొకటి లేదు. ఆలయానికి మరో విశిష్టత ఏమిటంటే శివయ్య దంపతులు ఏడాదిలో 7 నెలల పాటు నీటిలో ఉండి.. కేవలం 5 నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం […]
రైతులకు సాగులో పని తగ్గిస్తున్న యంత్రాలు…. !? క్యాపిటల్ వాయిస్, వ్యవసాయ సమాచారం :- ఖరీఫ్ సాగుకు సమయం ఆసన్నమవుతున్నది. ఎప్పటిలాగే కూలీల కొరత భయం రైతును వెన్నాడుతోంది. వ్యవసాయంలో మానవ వనరుల కొరత నానాటికీ జఠిలంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో దీనికి పరిష్కారం లేదా? అంటే మనముందున్న ఏకైక ప్రత్యామ్నాయం యాంత్రీకరణ. వ్యవసాయంలో ఆధునిక పరికరాలు వాడకం వల్ల ఖర్చు తగ్గడమే కాక, సమయం కూడా కలిసి వస్తుంది. శ్రమ తక్కువగా వుండి లాభం పెరుగుతుంది. […]
పల్నాడులోని నల్లమల అడవుల్లో విరబూసిన…. ‘జాజి’ + సాక్షి ఎక్సలెంట్ అవార్డు గ్రహీతకు అభినందనల వెల్లువ + ప్రకృతిపై మమకారమే పర్యావరణవేత్త ను అయ్యాను + ఇప్పటికే పలు జాతీయ, అవార్డులు స్వీకరణ క్యాపిటల్ వాయిస్, కారంపూడి ( పల్నాడు జిల్లా) :- పల్నాడు లోని అటవీ ప్రాంతంలో వ్యర్థం ఏరిపాయడమేటమే దినచర్యగా సాగిన ఓ యువకుడికి…ప్రకృతి పై ఏర్పడిన మమకారమే… ఆ యువకుడిని పర్యావరణ వేత్తగా నిలిపింది. వివరాల్లోకెళ్తే పల్నాడు జిల్లా మండల కేంద్రమైన కారంపూడి […]
విత్తనాల కొనుగోలులో ……రైతన్నలారా జర జాగ్రత్త ….!! + అసలును మించుతున్న నకిలీ పాకెట్ల నమూనా క్యాపిటల్ వాయిస్, అమరావతి :- తొలకరి వానలు కురుస్తుండండంతో రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు.పంటకు మూలాదారమైన విత్తనాల కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తేరుకోలేని నష్టాన్ని చవిచూడాల్సివస్తుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది మంచిదో..ఏది నకిలీదో ….అర్ధం కాని విధంగా విత్తనాల పాకెట్స్ ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న […]
నేటి మానవ జీవితాలు…….యాంత్రిక జీవన ప్రమాణాలు !! క్యాపిటల్ వాయిస్ (సమాజ హితం) :- ఏమని మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు, నిద్రపోయే సమయంలో కూడా ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉండే నేటి దంపతులు, వారి దాంపత్య జీవితంలో ఏమీ ఆనందాలను.. సంతోషాలను…తృప్తిని…. పొందగలుగుతున్నారో అన్నది…చాలా పెద్ద సందేహం…పిల్లలను కనాలంటే ప్లానింగ్…. కనడానికి అయ్యే పురిటి ఖర్చు, పెంచడానికి….చూసుకోవడానికి…ఆయాకి ఇంటికి కొత్తగా రాబోతున్న బిడ్డకయ్యే ఖర్చు,చదివించడానికి అయ్యే ఖర్చు….ఇలా లెక్కలు వేసుకుంటూ…..కనాలా వద్దా…అనుకుంటూ పెంచగలమా లేదా […]
ఎవరన్నారు పల్లెటూళ్ళు పట్టుగొమ్మలు కాదని…..ఊరగాయలనే నమ్ముకుని ఊరంతా బతుకుతోంది ! క్యాపిటల్ వాయిస్ (తూర్పు గోదావరి జిల్లా) పెరవలి :- ఎవరన్నారు పల్లెటూళ్ళు పట్టుగొమ్మలు కాదని, పల్లెటూళ్లు అంటే ఆషామాషీ కాదని సహజ సంపదకు నిలయాలుగా, కొన్ని ప్రాంతాలు కుటీర పరిశ్రమలకు నిలయాలుగా కొన్ని వేల జీవితాలకు బ్రతుకు తెరువు గా నిలుస్తున్నాయి.ఊరగాయలనే నమ్ముకుని ఊరంతా బతుకుతోందంటే నమ్ముతారా. నమ్మకం కలగకపోతే ఓసారి ఉసులుమర్రు గ్రామానికి వెళ్లాల్సిందే.పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో బతుకుదెరువు […]
ఏపీలో కాపుల ఐక్యతకు దోహదం….పవన్‌కు వైసీపీ మేలు చేసిందా !? క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఏపీలో కాపుల రాజకీయ ఐక్యతకు వైసీపీ కృషి చేసిందని కాపు ఉప కులాలు బలంగా భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో చేసిన విమర్శలు కాపుల ఐక్యతకు పరోక్షంగా ఉపయోగపడిందని కాపు వర్గాలు భావిస్తున్నాయి.త్వరలో జరిగే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి ఎక్కువ భాగం జనసేనకు అనుకూలంగా పడతాయని ఆ వర్గం నేతలు భావిస్తున్నారు. దీనికి […]