భూముల రీ సర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తారా – ఏపీ హైకోర్టు ఆగ్రహం క్యాపిటల్ వాయిస్, అమరావతి :- అధికారులు ఏ కార్యక్రమం తలపెట్టినా.. దాని గురించి ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలి, అంతే తప్ప తమ ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే విషయం కోర్టులకు చేరడం ఖాయం అని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. భూముల రీ సర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తే కుదరదని ఏపీ హైకోర్టు […]