కీర దోస లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా …. !? క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం :- కీరదోస మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.వేసవిలో కూల్ డ్రింక్ లు , కొబ్బరి బోండాలు, ఐస్ క్రీమలతో పాటూ గిరాకీ బాగా ఉండే మరొకటి కీరా దోస. నిజానికి ఇది అన్ని […]