అంతా జనార్ధనుడు చూసుకుంటాడు……..!? # టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన అధికారులతో సహా అదే మాట క్యాపిటల్ వాయిస్, అనకాపల్లి:- అనకాపల్లి లో అన్ని నిర్మాణాలకు సంబంధించి అంతా టౌన్ ప్లానింగ్ అధికారి జనార్ధనే చూసుకుంటారని బాహాటంగా టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పడం గమనార్హం. స్థానిక అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పూడిమడక రోడ్లో రామాలయానికి దగ్గరలో వాటర్ ట్యాంక్ పక్కన పంట కాలువపై అక్రమంగా ప్రధాన రహదారికి ఆనుకొని ప్రజలందరూ చూస్తుండగా జి ప్లస్ […]