భూముల రీ సర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తారా – ఏపీ హైకోర్టు ఆగ్రహం క్యాపిటల్ వాయిస్, అమరావతి :- అధికారులు ఏ కార్యక్రమం తలపెట్టినా.. దాని గురించి ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలి, అంతే తప్ప తమ ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే విషయం కోర్టులకు చేరడం ఖాయం అని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్‌లో అదే జరిగింది. భూముల రీ సర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తే కుదరదని ఏపీ హైకోర్టు […]
ఏపీలో కాపుల ఐక్యతకు దోహదం….పవన్‌కు వైసీపీ మేలు చేసిందా !? క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఏపీలో కాపుల రాజకీయ ఐక్యతకు వైసీపీ కృషి చేసిందని కాపు ఉప కులాలు బలంగా భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో చేసిన విమర్శలు కాపుల ఐక్యతకు పరోక్షంగా ఉపయోగపడిందని కాపు వర్గాలు భావిస్తున్నాయి.త్వరలో జరిగే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి ఎక్కువ భాగం జనసేనకు అనుకూలంగా పడతాయని ఆ వర్గం నేతలు భావిస్తున్నారు. దీనికి […]
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను శిధిల విగ్రహాలుగా దిగజార్చిన పాలకులు….. .బొజ్జా దశరథరామిరెడ్డి. రాయలసీమ బ్రతకడానికి రాయలసీమ సమాజం మొద్దు నిద్ర వీడండి. క్యాపిటల్ వాయిస్, అమరావతి :- రాయలసీమ పట్ల పాలకుల వివక్షతకు, అలక్ష్యానికి రాయలసీమ ప్రాజెక్టులు వాస్తవ పరిస్థితులకు దర్పణం పడుతున్నాయనీ, రాయలసీమ లోని సాగునీటి ప్రాజెక్టులు కేవలం శిధిల విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నంద్యాల సమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా […]
భానుడు భగ భగ …. తగు జాగ్రత్తలు లేకపోతే మన ఆరోగ్యం విలవిల !! క్యాపిటల్ వాయిస్, అమరావతి :- మన ఆహారపు అలవాట్లను ఈ వేసవికి అనుగుణంగా మార్చుకుంటేనే మన ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవడం సాధ్యం అవుతుంది! ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఈ వేసవి మూడు నెలలు మండుతున్న కుంపటే అనే విషయం మనకు బాగా తేటతెల్లమవుతున్నది. ఈ అమూల్యమైన అంశాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ […]
బెట్టింగ్ మాయజాలంలో పీకలదాక కురుకుపోతున్న నేటి యువత !! క్యాపిటల్ వాయిస్, అమరావతి :- నేటి సమాజంలో చాప క్రింద నీరులా విస్తరిస్తున్న, పడగవిప్పి బుసలు కొడుతున్న ఈ మాయదారి బెట్టింగ్! ఈ మధ్యకాలంలో ఐపీఎల్ – 2024 17 వ సీజన్ ప్రారంభం పుణ్యమా అని ఒక్కసారిగా బెట్టింగ్ దందా చాప క్రింద నీరులా విస్తరిస్తూ పడగవిప్పి బుసలు కొడుతున్న వైనం ఈ సమాజానికి సంబంధించి అత్యంత ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే మున్ముందు ఎంతో ఉజ్వల […]
యువత పాలిట పెనుశాపంగా మారుతున్న మితిమిరిన వేగం !! క్యాపిటల్ వాయిస్, అమరావతి :- యువతకు వేగం ఆనందం ఇవ్వవచ్చునేమో గాని అది వారి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపివేస్తుంది! ఈ మధ్య కాలం లో యువత బైక్ లపై మితిమీరిన వేగం తో ప్రయాణిస్తూ అనేక ప్రమాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఉడుకు రక్తం నరనరాన ఉప్పొంగే యువతలో తాము బైక్ ను నడపడం అనేది ఎంత ప్రమాదకరమో, ఒక్కొక్కసారి అది తమ ప్రాణాల మీదకు […]
మద్యం మత్తులో యువత……ఏమైపోతుందో వీరి భవిత !! # తాగిన మత్తులో చిందులు వేస్తూ ఇటు ఈ సమాజాన్ని, అటు కుటుంబాన్ని బ్రష్టు పట్టిస్తున్న వైనం! క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ముందుకు బానిస అయిన వారి జీవితాలు మందు లేనిదే నిదురా లేదు,తిండి తిప్పలు లేవు అనే స్థాయికి దిగజారిన దయనీయ స్థితి! జగమే మాయ వీరి జీవితాలే మందు మయం, వీరు మత్తులో తెల్లార్లు జోగాడటం మందు వ్యసనపరుల నైజంగా మార్చుకోవడం ఈ ప్రజాస్వామ్యానికి […]
ఆంధ్రప్రదేశ్ డిజిపి కేవీ రాజేంద్రనాథ్ బదిలీ…. ఎన్నికల కమిషన్ ఆదేశం క్యాపిటల్ వాయిస్, స్టేట్ బ్యూరో:- భారత ఎన్నికల సంఘం,నిర్వాచన్ సదన్, అశోక రోడ్, న్యూఢిల్లీ ,నం. 434/AP/SOU3/2024,మే 5, 2024 తేదీ న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమరావతి వారు ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ మరియు ప్రజల సభకు ఏకకాలంలో ఎన్నికలు, 2024 జరుగుతున్న సందర్భంలో కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి, IPS (RR: 1992), DGP (HoPF), ఆంధ్రప్రదేశ్ ను బదిలీ చేయాలని కమిషన్ […]