ఆత్మవిశ్వాసం ముందు ఓడిపోయిన అంగవైకల్యం ! # రెండు చేతులు, ఓ కాలు లేకపోయినా కోల్పోని మనోనిబ్బరం క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక కధనం :- ఈ రోజుల్లో అవయవాలు అన్ని సక్రమంగా ఉన్న మానవుడు అష్ట వంకర కళలను ప్రదర్శిస్తున్నాడు. తనలోని అహాన్ని విడువక డబ్బుతో, అహంకారంతోనూ, జాత్యహంకారంతో మిడిసి పడుతున్న రోజులివి. కానీ ఓ యువకుడు విద్యుత్ షాక్ కు గురైన సందర్భంలో ఒక కాలు, రెండు చేతులు ఆ ప్రమాదంలో కోల్పోయినా ఎక్కడ మనో […]
పల్నాడులోని నల్లమల అడవుల్లో విరబూసిన…. ‘జాజి’ + సాక్షి ఎక్సలెంట్ అవార్డు గ్రహీతకు అభినందనల వెల్లువ + ప్రకృతిపై మమకారమే పర్యావరణవేత్త ను అయ్యాను + ఇప్పటికే పలు జాతీయ, అవార్డులు స్వీకరణ క్యాపిటల్ వాయిస్, కారంపూడి ( పల్నాడు జిల్లా) :- పల్నాడు లోని అటవీ ప్రాంతంలో వ్యర్థం ఏరిపాయడమేటమే దినచర్యగా సాగిన ఓ యువకుడికి…ప్రకృతి పై ఏర్పడిన మమకారమే… ఆ యువకుడిని పర్యావరణ వేత్తగా నిలిపింది. వివరాల్లోకెళ్తే పల్నాడు జిల్లా మండల కేంద్రమైన కారంపూడి […]
నేటి మానవ జీవితాలు…….యాంత్రిక జీవన ప్రమాణాలు !! క్యాపిటల్ వాయిస్ (సమాజ హితం) :- ఏమని మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు, నిద్రపోయే సమయంలో కూడా ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉండే నేటి దంపతులు, వారి దాంపత్య జీవితంలో ఏమీ ఆనందాలను.. సంతోషాలను…తృప్తిని…. పొందగలుగుతున్నారో అన్నది…చాలా పెద్ద సందేహం…పిల్లలను కనాలంటే ప్లానింగ్…. కనడానికి అయ్యే పురిటి ఖర్చు, పెంచడానికి….చూసుకోవడానికి…ఆయాకి ఇంటికి కొత్తగా రాబోతున్న బిడ్డకయ్యే ఖర్చు,చదివించడానికి అయ్యే ఖర్చు….ఇలా లెక్కలు వేసుకుంటూ…..కనాలా వద్దా…అనుకుంటూ పెంచగలమా లేదా […]
ఎవరన్నారు పల్లెటూళ్ళు పట్టుగొమ్మలు కాదని…..ఊరగాయలనే నమ్ముకుని ఊరంతా బతుకుతోంది ! క్యాపిటల్ వాయిస్ (తూర్పు గోదావరి జిల్లా) పెరవలి :- ఎవరన్నారు పల్లెటూళ్ళు పట్టుగొమ్మలు కాదని, పల్లెటూళ్లు అంటే ఆషామాషీ కాదని సహజ సంపదకు నిలయాలుగా, కొన్ని ప్రాంతాలు కుటీర పరిశ్రమలకు నిలయాలుగా కొన్ని వేల జీవితాలకు బ్రతుకు తెరువు గా నిలుస్తున్నాయి.ఊరగాయలనే నమ్ముకుని ఊరంతా బతుకుతోందంటే నమ్ముతారా. నమ్మకం కలగకపోతే ఓసారి ఉసులుమర్రు గ్రామానికి వెళ్లాల్సిందే.పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో బతుకుదెరువు […]