నేటి మానవ జీవితాలు…….యాంత్రిక జీవన ప్రమాణాలు !! క్యాపిటల్ వాయిస్ (సమాజ హితం) :- ఏమని మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు, నిద్రపోయే సమయంలో కూడా ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉండే నేటి దంపతులు, వారి దాంపత్య జీవితంలో ఏమీ ఆనందాలను.. సంతోషాలను…తృప్తిని…. పొందగలుగుతున్నారో అన్నది…చాలా పెద్ద సందేహం…పిల్లలను కనాలంటే ప్లానింగ్…. కనడానికి అయ్యే పురిటి ఖర్చు, పెంచడానికి….చూసుకోవడానికి…ఆయాకి ఇంటికి కొత్తగా రాబోతున్న బిడ్డకయ్యే ఖర్చు,చదివించడానికి అయ్యే ఖర్చు….ఇలా లెక్కలు వేసుకుంటూ…..కనాలా వద్దా…అనుకుంటూ పెంచగలమా లేదా […]