Daily Telugu news paper
ప్రజా సేవకై తొలి అడుగు…… . స్థానికుడైన నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి *ఈవీఎం బ్యాలెట్ నెంబర్ ఆరులో కోటి గుర్తుకే ఓటు వేయండి *ఎన్నికల ప్రచారంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ అభ్యర్థన క్యాపిటల్ వాయిస్, సత్తెనపల్లి :- స్థానికుడు, యువకుడు విద్యావంతుడైన నేను ప్రజా సేవకై తొలి అడుగు వేశాను ఒక్క చాన్స్ ఇవ్వాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది […]