రైతులకు సాగులో పని తగ్గిస్తున్న యంత్రాలు…. !? క్యాపిటల్ వాయిస్, వ్యవసాయ సమాచారం :- ఖరీఫ్ సాగుకు సమయం ఆసన్నమవుతున్నది. ఎప్పటిలాగే కూలీల కొరత భయం రైతును వెన్నాడుతోంది. వ్యవసాయంలో మానవ వనరుల కొరత నానాటికీ జఠిలంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో దీనికి పరిష్కారం లేదా? అంటే మనముందున్న ఏకైక ప్రత్యామ్నాయం యాంత్రీకరణ. వ్యవసాయంలో ఆధునిక పరికరాలు వాడకం వల్ల ఖర్చు తగ్గడమే కాక, సమయం కూడా కలిసి వస్తుంది. శ్రమ తక్కువగా వుండి లాభం పెరుగుతుంది. […]
విత్తనాల కొనుగోలులో ……రైతన్నలారా జర జాగ్రత్త ….!! + అసలును మించుతున్న నకిలీ పాకెట్ల నమూనా క్యాపిటల్ వాయిస్, అమరావతి :- తొలకరి వానలు కురుస్తుండండంతో రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు.పంటకు మూలాదారమైన విత్తనాల కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తేరుకోలేని నష్టాన్ని చవిచూడాల్సివస్తుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది మంచిదో..ఏది నకిలీదో ….అర్ధం కాని విధంగా విత్తనాల పాకెట్స్ ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న […]