Daily Telugu news paper
భూమిని తాకిన శక్తివంతమైన సౌర తుఫాను క్యాపిటల్ వాయిస్, అంతరిక్ష సమాచారం :- లండన్ కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూమిని తాకిన సూర్యుడి అయస్కాంత క్షేత్రాలు. తీవ్ర సౌరతుపానును అంచనా వేసిన అమెరికా కమ్యూనికేషన్, పవర్ గ్రిడ్లకు అంతరాయం కలిగించే అవకాశం. గత రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అత్యంత శక్తివంతమైన సౌర తుపాను శుక్రవారం భూమిని తాకింది. ఇందుకు సంబంధించిన ఖగోళ కాంతి ఆకాశంలో కనిపించింది. టాస్మానియా నుంచి […]