एक-क्लिक आयातको साथ मिनेटमा तपाईंको वेबसाइट बनाउनुहोस् - कुनै कोडिङ झन्झट छैन!
: యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన రౌనక్ చౌహాన్ (వరల్డ్ నెం. 80) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ప్రి-క్వార్టర్స్‌లో ప్రపంచ నెంబర్ 6 ఆటగాడు చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) పై 21-17, 26-24 తో వరుస గేమ్స్‌లో గెలిచి టోర్నీలోనే అతిపెద్ద సంచలనం నమోదు చేశాడు.
