పగ… ప్రతీకారాలే పల్నాటి పోరు
పగ… ప్రతీకారాలే పల్నాటి పోరు మహాభారతాన్ని పోలిన పల్నాటి యుద్ధం… (క్యాపిటల్ వాయిస్, కారంపూడి):- పదవీ వ్యామోహం దాయాదుల వైరం శైవ, వైష్ణవ సంఘర్షణల నేపథ్యంలో క్రీ.శ 12వ శతాబ్దంలో జరిగిన పల్నాటి చరిత్ర కు ఓ విశిష్టత ఉంది. గతంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎందరో రాజులు గతించారు. ఎన్నో రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ కారంపూడి లో జరిగిన పల్నాటి యుద్ధం మాత్రం నేటికీ పల్నాటి ప్రజల హృదయాంతరాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆనాటి…
