మఖానా సాగుతో రైతుకు తక్కువ పెట్టుబడి…అధిక లాభం !!

మఖానా సాగుతో రైతుకు తక్కువ పెట్టుబడి…అధిక లాభం !! క్యాపిటల్ వాయిస్, వ్యవసాయ సమాచారం :- తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించగలిగే మఖానా( తామర పూలు విత్తనాలు) పంట సాగు ద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు తెలిపారు. తెలంగాణ లోని కనగల్ గ్రామ సమీపంలోని కుంభం నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటను సాగు చేస్తున్నట్లు వారు తెలిపారు.మఖానా సాగు చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు కొందరు రైతులు. మార్కెట్‌లో మఖానాకు చాలా డిమాండ్‌…

పెళ్లి చేసుకుంటున్నారా … అయితే సిబిల్ స్కోర్ తో జాగ్రత్త !!

పెళ్లి చేసుకుంటున్నారా … అయితే సిబిల్ స్కోర్ తో జాగ్రత్త !! క్యాపిటల్ వాయిస్, వినియోగ సమాచారం ;- సాధారణంగా పెళ్లి చేసేటప్పుడు.. వరుడు బాగా సంపాదిస్తాడా.. ఏమైనా ఆస్తులు ఉన్నాయా అని చూస్తారు. పెళ్లి కుదిరిన తర్వాత.. వరుడు ఉద్యోగం చేయకపోతేనో, డబ్బు సంపాదించకుంటేనో లేక చెడు అలవాట్లు ఉన్నాయని తెలిసి వధువు కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసిన ఘటనలను మనం చూశాం. కానీ పెళ్లి ఫిక్స్ అయి.. ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో వరుడి సిబిల్ స్కోరు తక్కువగా ఉందనే కారణంతో పెళ్లి రద్దు…