పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాంప్రసాద్

పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాంప్రసాద్

క్యాపిటల్ వాయిస్, నరసరావుపేట :-  పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాంప్రసాద్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ శివశంకర్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశారు. ఈనేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గా ఉన్న శ్యాంప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జేసీనే ఇన్చార్జి కలెక్టర్ గా విధులు నిర్వహిస్తారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

0Shares
Categories: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *