పెళ్లి చేసుకుంటున్నారా … అయితే సిబిల్ స్కోర్ తో జాగ్రత్త !!
పెళ్లి చేసుకుంటున్నారా … అయితే సిబిల్ స్కోర్ తో జాగ్రత్త !! క్యాపిటల్ వాయిస్, వినియోగ సమాచారం ;- సాధారణంగా పెళ్లి చేసేటప్పుడు.. వరుడు బాగా సంపాదిస్తాడా.. ఏమైనా ఆస్తులు ఉన్నాయా అని చూస్తారు. పెళ్లి కుదిరిన తర్వాత.. వరుడు ఉద్యోగం చేయకపోతేనో, డబ్బు సంపాదించకుంటేనో లేక చెడు అలవాట్లు ఉన్నాయని తెలిసి వధువు కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసిన ఘటనలను మనం చూశాం. కానీ పెళ్లి ఫిక్స్ అయి.. ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో వరుడి సిబిల్ స్కోరు తక్కువగా ఉందనే కారణంతో పెళ్లి రద్దు…
