కాలుష్య కోరల్లో గాలి, నీరు….నియంత్రణ ఎక్కడ – లయన్ అన్నెం కోటిరెడ్డి

  కాలుష్య కోరల్లో గాలి, నీరు….నియంత్రణ ఎక్కడ – లయన్ అన్నెం కోటిరెడ్డి # ప్రపంచ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ లయన్ అన్నెం కోటిరెడ్డి ఆందోళన క్యాపిటల్ వాయిస్, హైదరాబాద్ :-ప్రకృతి మనకు అందించిన గాలి, నీరు, నేలను స్వచ్ఛంగా ఉంచుకోవడం ప్రతి తరానికి బాధ్యత అయినా… మనుషుల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల పర్యావరణం రోజురోజుకూ దెబ్బతింటోందని పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ లయన్ అన్నెం కోటిరెడ్డి తీవ్ర ఆందోళన…